సిరులు ఇంటపొంగే శ్రీమంతులే…
అదృష్ట దేవత
అర్థరాత్రి వచ్చి
తలుపును తడితే
ఓపికతో
నిద్రలేచి తలుపులు
తీసినవారంతా
ఆదివారం
ఆదిత్రి అపార్ట్మెంట్
సైట్ విజిట్ చేసిన వారంతా
నమ్మకంతో
ఫ్లాట్లు బుక్ చేసిన వారంతా
విల్లాలు కొన్నవారంతా
ధైర్యంతో
పెట్టుబడి పెట్టిన వారంతా
అదృష్టవంతులే
సిరులు ఇంటపొంగే శ్రీమంతులే
కష్టేఫలి కాదంటారా?...
దిగితేనే మీకు లోతు తెలిసేది
మాట్లాడితేనే ఎవరిమనసులో ఏముందో తెలిసేది
వెతికితేనే మీకు నిధులు దొరికేది
అడిగితేనే మీకు వివరాలు దొరికేది
ప్రయత్నిస్తేనే మీకు ఫలితం దక్కేది
పోరాడితేనే మీకువిజయం దక్కేది
తడితేనే ఇంటి తలుపులు తెరుచుకునేది
రాయి విసిరితేనే చెట్టునుండి పండురాలేది
తేనెటీగల్ని తరిమితేనే మీకు తేనె దొరికేది
నేలలో విత్తనాలు నాటితేనే మొక్కలు పెరిగేది
కమ్మని కలలు కనండి
గొప్ప విజయాలు సాధించండి



