Facebook Twitter
ఓ మిత్రమా..! మీకు శుభోదయం..!!

ఈ అరుణోదయ వేళ
మీకు హాయిని...ఆనందాన్ని...
అంతులేని సంతోషాన్ని...
ఉల్లాసాన్ని...ఉత్సాహాన్నిచ్చే..

సుందరమైన...
శుభకరమైన...
సుమధురమైన...
సుగంధ భరితమైన...
అందమైన...
ఆరోగ్యకరమైన...
ఆహ్లాదకరమైన...
ఒక "ఉషోదయానికి"
స్వాగతం..! స్వాగతం..! సుస్వాగతం..!

ప్రేమను పంచడం తప్ప
మరేమి ఎరుగని "మీ మంచితనానికి"
స్వాగతం..! సుస్వాగతం..! శుభ స్వాగతం..!

ప్రతిక్షణం పరుల శ్రేయస్సును కోరే
మచ్చలేని స్వచ్చమైన "మీ వ్యక్తిత్వానికి"
స్వాగతం..! సుస్వాగతం..! సుమ స్వాగతం.!

అనునిత్యం అభాగ్యుల సంక్షేమానికే
అంకితమైన "మీ మానవతకు"...
స్వాగతం..! సుస్వాగతం..! ఘన స్వాగతం..!