Facebook Twitter
కలగన్నాను నేను ఒక కలగన్నాను...(2)

ఒక కల...
కోటీశ్వరుడిలా
బిల్ గేట్స్ లా
ఒక కల...
వీధిలో బిక్షగాడిలా

ఒక కల...
ఆరోగ్యవంతుడిలా
ఒక కల...
అస్థి పంజరంలా

ఒక కల...
ఘనవిజయం
సాధించిన...
విశ్వవిజేతలా...
ఒక కల... ‌
ఘోర పరాజయం
పొందిన...పరాజితలా...

ఒక కల...
చిరునవ్వుల వెలుగులో...
ఒక కల...చింతల చీకటిలో...

కలగన్నాను నేను ఒక కలగన్నాను...