Facebook Twitter
కోడి పిల్ల - ఆడ పిల్ల

గ్రద్దను నమ్మిన "కోడి పిల్ల"

కొంగను నమ్మిన "చేప పిల్ల" 

పులిని నమ్మిన "జింక పిల్ల" 

పిల్లిని నమ్మిన "ఎలుక పిల్ల"

 

పామును నమ్మిన "కప్ప పిల్ల"

తోడేలును నమ్మిన "గొర్రె పిల్ల"

కసాయిని నమ్మిన "మేక పిల్ల"

మోసగాన్ని నమ్మిన "ఆడ పిల్ల" 

 

ఈ భూమిపై బ్రతికి బట్టకట్టిన 

దాఖలాలు లేవు ఇంత వరకు

ఇది పచ్చినిజం ఇది నగ్నసత్యం 

అందుకే పిల్లలు!తస్మాత్ జాగ్రత్త!