ఒక మనిషి...
గొప్పదాతంటే...ఆ వ్యక్తి...
ఎన్నో గుప్తదానాలు చేసి ఉండాలి
ఒక మనిషి...
మహాత్ముడంటే...ఆ వ్యక్తి...
ఆ మనిషిలో మానవత్వం ఉండాలి
ఒక మనిషి...
దేవుడంటే...ఆ వ్యక్తి...
ఎందరినో ఆపదలో ఆదుకొని ఉండాలి
ఒక మనిషి...
మహా గాయకుడంటే...ఆ వ్యక్తి...
ఒక ఘంటసాలై ఒక బాలై ఉండాలి
సంగీత సాధన చేసి వుండాలి మరచిపోలేని ఎన్నో
మధురమైన గీతాలనాలపించి ఉండాలి
ఒక మనిషి...
గొప్ప చిత్రకారుడుంటే...ఆ వ్యక్తి...
రవివర్మలా చిత్రాలెన్నోచిత్రించి ఉండాలి
ఎన్నో కళాఖండాలను సృష్టించి ఉండాలి
ఒక మనిషి...
మహాత్ముడంటే...
ఆ మనిషిలో మానవత్వం ఉండాలి
ఒక వ్యక్తి...దేవుడంటే
ఎందరినో ఆపదలో ఆదుకొని ఉండాలి
ఒక వ్యక్తి...
గొప్ప చిత్రకారుడుంటే...
రవివర్మలా చిత్రాలెన్నోచిత్రించి ఉండాలి
ఎన్నో కళాఖండాలను సృష్టించి ఉండాలి
ఒక వ్యక్తి...గొప్పదాతంటే...
ఎన్నో గుప్తదానాలు చేసి రచించి ఉండాలి
ఒక వ్యక్తి...
మహా గాయకుడంటే...
ఒక ఘంటసాలలా ఒక బాలులా
ఎన్నో ఏళ్ళు కఠోరమైన
సంగీత సాధన చేసి వుండాలి మరచిపోలేని ఎన్నో
మధురమైన గీతాలనాలపించి ఉండాలి



