Facebook Twitter
Investment కు దూరం లేదు …

 ఏ బీరువాలోనో బ్యాంకులోనో లేదా
చేతినిండా డబ్బులుంటేనే సరిపోదు

బుర్రలో బల్బు వెలిగాలి
Invest చెయ్యడానికి బుద్ది పుట్టాలి

invest చెయ్యాలనే ఒక  తపన
తలంపు వుంటే చాలు
Investment కు దూరం లేదు

మార్కెటింగ్ మేనేజర్ లు చెప్పే
మంచి మాటలు తప్పక వినాలి

ఉద్యోగం అన్నాక ఊపిరాడకుండా
చేతినిండా పని వుంటుంది కాని
వీలు దొరికినప్పుడు కాలు బయటపెట్టాలి

సందేహాలుంటే వెంటనే తీర్చుకోవాలి
ఓపికతో ఒకసారి సైట్ విజిట్ చెయ్యాలి

ఆస్తులు కూడబెడుతున్న
మీ ఇరుగుపొరుగు వారిని చూసైనా
కాస్త చలించాలి స్పందించాలి
అడగాలి తిరగాలి అడుగు ముందుకు వెయ్యాలి