డబ్బులు సమకూర్చుకొని
కొంత బడ్జెట్ ఏర్పాటు చేసుకొని
ప్లాటు ఖచ్చితంగా కొనుక్కోవాలి
అని డిసైడైపోయి సైట్ విజిట్ కి వచ్చే కస్టమర్ కి
సైట్ విజిట్ చేసిన తర్వాత
ఇన్వెస్ట్ చెయ్యాలా వద్దా ?
ప్లాటు కొనాలా వద్దా ?అని డిసైడ్ చేస్తామంటూ
మల్లగుల్లాలు పడి ఆపై కొనాలని డిసైడై
అప్పుడు డబ్బులకోసం పరుగులు పెట్టే
అప్పుకోసం బ్యాంకులచుట్టు తిరిగే కస్టమర్ కి
మధ్య తేడా కొద్దిగా కాదు
కొండంత వుంటుంది అందుకే
మొదటి కస్టమర్ మన వెంట పడతాడు
రెండవ కస్టమర్ వెంట మనం పరుగులు పెట్టాలి
చిక్కొచ్చు చిక్కకపోవచ్చు దక్కొచ్చు దక్కకపోవచ్చు
మెల్లగా చేజారి కూడా పోవచ్చు చెప్పలేం
అందుకే
మొదటి కేసు 100% Success, కాని
రెండవ కేసు 200% డౌట్ or 300% Failure
So Be Careful before Selection &
Calling Customers for Site Visits
So,bring only decision maker with cheque



