Facebook Twitter
Visit Site with Cheque or ATMCard ఎందుకు?

ఒక సినిమా చూడడానికి వెళ్తున్నప్పుడు
కొంత డబ్బు జేబులో పెట్టుకొని వెళ్తాము
ఎందుకు ?
టికెట్టు కొనడానికి

ఒక హోటల్ కి టిఫిన్  లేక భోజనం
చెయ్యడానికి వెళ్తున్నప్పుడు
కొంత డబ్బు జేబులో పెట్టుకొని వెళ్తాము
ఎందుకు ?
బిల్ కట్టడానికి

ఒక కిరాణా కొట్టుకు వెళ్తున్నప్పుడు
కొంత డబ్బు జేబులో పెట్టుకొని వెళ్తాము
ఎందుకు ?
ప్రొవిజన్సు కొనడానికి

ఏదైన ఒక ఊరికి ప్రయాణమై పోతున్నప్పుడు
కొంత డబ్బు జేబులో పెట్టుకొని వెళ్తాము
ఎందుకు ?
దారి ఖర్చులకు

అలాగె ఏదైనా ఒక సైట్ చూడాలని, చూసి,
నచ్చితే ఒక మంచి ప్లాట్ కొనాలని వెళ్తున్నప్పుడు 
కొంత డబ్బు జేబులో పెట్టుకొని వెళ్ళాలి
ఎందుకు ?
బయానా పెట్టడానికి
వెంటనే అడ్వాన్స్ కట్టడానికి,
నచ్చిన ప్లాట్ బుక్ చేసుకోవడానికి