మా మాటలు వింటే
మా మాటలు వింటే
మంచి ప్లాట్లు కొంటే
మీకు ఎప్పుడూ
మంచే జరుగుతుంది
నిన్న మా మాటలు విన్నవారు
నేడు లాభాలు పొందారు
లక్షాధికారులయ్యారు
నేడు విన్నవారు
కొద్దిరోజుల్లో తప్పక
కోటీశ్వరులవుతారు
కొంతకాలం ఓపిక పట్టండి
ఈ మహా అద్భుతాన్ని
మీ కళ్ళతో చూస్తారు
మీ చెవులతో మీరే వింటారు