సజ్జనుల సలహాలు సదా శిరోధార్యమేరా..! దుర్జనుల తలపుల నిండా దుష్టత్వమే వుండురా..! గుంట నక్కల్ని గుర్తించకున్న అది గ్రుడ్డితనమేకదరా..!