సిగ్గు లజ్జ లేక కాసులకు కప్పుకాఫీకి కక్కుర్తి పడే పొగడ్తలకు పొంగిపోయే లంచాలకు లొంగిపోయే అవినీతి అధికారి ఆఖరున బికారేరా వీధిలో బిక్షగాడేరా..! "అన్న" పోలన్న సుభాషితం..! "విన్న" మీకు శుభోదయం...!!