Facebook Twitter
విజ్ఞులకే నా విజ్ఞప్తి

ముందు చూపులేని వారే
మూర్కులు
వినేవారే విజ్ఞులు
అట్టి విజ్ఞులకే నా విజ్ఞప్తి

మీకు లడ్లు కావాలా ?
లక్షలు కావాలా ?
లడ్లుకావాలంటే తిరుపతి పొండి
లక్షలుకావాలంటే
మా సంపూర్ణ రక్ష పాలసీ చేసుకోండి

ఇంత గొప్ప సందేశం చదివి కూడ  సైలెంటుగా ఉండేవాడు సన్యాసి
అవునో కాదో నాకు తెలియదు కాని
సంపాదనా పరుడు మాత్రం కాలేడు

ముందు చూపుగల వాడి ముందరే వుంటాయి ముత్యాల రత్నాలు
అందుకోలేరు పరమ బద్దకస్తులు 
ఎంతో ఎత్తునుండు ఆస్తులుపాస్తులు