Facebook Twitter
అడగుతూ, వెదుకుతూ తడుతూనే వుండాలి....

అడగండి అడగండి
అడుగుతూ వుంటేనే
మీ అవసరం తీరుతుంది

వెదకండి వెదకండి 
వెదుకుతూ వుంటేనే
మీరు కోరుకున్నది దొరుకుతుంది

తట్టండి తట్టండి 
తడుతూ వుంటేనే తప్పక
ఒక తలుపు తెరుచుకుంటుంది