మీ వొత్తిళ్ళను (Tensions) తగ్గించుకొనే చక్కని మార్గాలు మూడు..
ఒకటి...
వచ్చిన ఆ సమస్య నిజంగా మీదేనా? కాదు
ఖచ్చితంగా మీకు సంబంధించిందేనా? కాదు
ఐతే అదెవరిదో "వారికే దాన్ని వదిలెయ్యండి"
Now, See, How Tension Free you are
రెండు...
వచ్చిన ఆ సమస్య నిజంగా మీదేనా ? ఔను
ఖచ్చితంగా మీకు సంబంధించిందేనా ? ఔను
ఐతే దాన్ని ఆ "పరమాత్మకు వదిలెయ్యండి"
Now, See, How Tension Free you are
మూడు...
వచ్చిన ఆ సమస్య నిజంగా మీదేనా ? ఔను
ఖచ్చితంగా మీకు సంబంధించిందేనా ? ఔను
ఐతే వెంటనే మీరా సమస్యతో "రాజీపడండి"
దానికి సంబంధించిన వారితో, "రాజీపడండి"
Now, See, How Tension Free you are



