Facebook Twitter
ఆశాదీపాలు....

తామలా జన్మించినందుకు
ఆ దైవాన్ని కాని
కన్నతల్లిదండ్రులను కాని
నిందించకుండా
అన్ని అవయవాలున్నవారిలా
ఏంతో అన్యోన్యంగా
ఇంతకూడా చింత లేకుండా
ఎంతో హాయిగా జీవితాన్ని
ఎంజాయ్ చేస్తున్నారు
నిజంగా వారిద్దరు
ప్రేమకు ప్రతిరూపాలు
ప్రేమ విలువ తెలియని
అమాయకపు జంటలకు వారు
ఆశాదీపాలు.