Facebook Twitter
కష్టేఫలి

ఓటమి వస్తే... ఒంగిపోకు 

విజయం వస్తే... పొంగిపోకు 

కోపం వస్తే... లొంగిపోకు

కష్టాలు వస్తే... కృంగిపోకు 

కష్టేఫలి అన్నమాట మాత్రం మర్చిపోకు