కలగన్నవాడు కసి ఉన్నవాడు
కత్తిలా పదునైనవాడు
భయమన్నది ఎరుగనివాడు
భక్తిలో మునిగినవాడు
భగవంతునిపై భారం వేసినవాడు
నిరంతరం శ్రమించేవాడు
ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాడు