Facebook Twitter
ఇన్సూరెన్స్

రాముడు దూరమైనందుకు
అశోకవనంలో సీత ఆవేదన

నాకు నా భర్తను
దూరం చెయ్యాలన్న
ఒక దురాలోచనను
"వాయిదావేసి వుంటే"
ఈ లంకాదహనం జరిగేది కాదుగదా

భర్త దూరమైనందుకు
ఒక భార్య ఆవేదన

నాకు సడన్ గాదూరమైపోయిన
నా భర్త ఇన్సూరెన్స్ చెయ్యాలన్న
ఒక మంచి ఆలోచనను
"వాయిదా వెయ్యకుండా వుండిఉంటే"
మాకు ఈ కష్టాలు వచ్చేవికదా

నిన్న ఇంటికి దీపం ఇల్లాలు
నేడు ఇంటికి దీపం ఇన్సూరెన్స్

ఆలస్యం అమృతం విషం, నిజమే
ఇన్సూరెన్స్ వాయిదావేస్తే విషమే
ఆలస్యం చేయకున్న అదిఅమృతమే

దేనినైనా నిర్లక్ష్యం చేయండి కాని
మీ లక్ష్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకండి
భవిష్యత్తులో మీరు భారీమూల్యం
చెల్లించక తప్పదు మీ ఉరితీసినందుకు