Facebook Twitter
ఆలోచించండి కాని ఆలస్యం చేయకండి

ప్లాట్లలో పెట్టుబడి అంటే లక్షల్లోవ్యవహారం
నిజమే ఆలోచించాలి కాని అతిగా కాదు
రేట్లు పెరిగే వరకు కాదు, నష్టం జరిగే వరకు కాదు
అదృష్టం దురదృష్టంగా మారే వరకు కాదు

అయ్యో ఆరోజు ఆ ప్లాటు కొని వుంటే,
ముందుచూపుతో మార్కెటింగ్ మేనేజర్ చెప్పిన
ఆ విలువైన మాటలు వినివుంటే ఎంత
బాగుండేదని గుండెలు బాదుకునే వరకు కాదు

మిత్రులు ఆర్జించిన లాభాలను చూసి
అవాక్కయ్యే వరకు కాదు
ఆశ్చర్యపోయే వరకు కాదు

కొనండీ అంటే వింటేగా అంటూ ఇంట్లో
భార్య నిందలు మోపే వరకు కాదు
ఔను నిజమేనంటూ కుమిలి పోయేవరకు కాదు
బాధతో కృంగి పోయేవరకు కాదు

అందుకే ఏ ప్లాటైనా
అనుమానంతో,అతిభయంతో కొనరాదు,
మొండిదైర్యంతో,గట్టి నమ్మకంతో కొనవలె.

ఇక లాభాలు మీ వెంట జింకపిల్లల్లా పరిగెడతాయి
పెట్టుబడి రెట్టింపైననాడు పట్టింది బంగారమైనట్లేగా