Facebook Twitter
శుభోదయం + శుభ సందేశం

అమ్మ
ఎంతో తిట్టినా, కర్రతో కొట్టినా
గోరుముద్దలు తినిపించేంత వరకు
గోలచేస్తూనే వుంటారు
ఆకలితో అల్లరి చేస్తూనే వుంటారు
చిన్న పిల్లలు

అలాగే
Customers Respond
అయ్యేంత వరకు
Yes or No చెప్పేంత వరకు,
ఆశతో ఫోన్లు చేస్తూనే వుంటారు
Marketing Persons

కాని ఫోన్ చేస్తే
Call Cut చేస్తే 
Call Block చేస్తే ఎవరికి నష్టం
చెరువు మీద అలిగితే ఎవరికి నష్టం
Call Lift చేసినవారికే కదా ఆ
God Gift అందుకునే అదృష్టం

ఇది నిజం పచ్చి నిజం
అన్న పోలన్న సుభాషితం విన్న మీకు శుభోదయం

తిండి పెట్టే స్థితిలో లేనప్పుడు
కనీసం పెట్టగలిగే వారి పేరు చెప్పినా
చాలు సగం పుణ్యం దక్కునుగదా.
దైవం మెచ్చునుకదా.
కోరకుండా కోటి వరాలనిచ్చునుగదా.