Facebook Twitter
పొదుపుమాట - పోలన్న నోట

పొదుపు 3 రకాలు
పెళ్లికి ముందు పెళ్లి తర్వాత
పిల్లలు పుట్టక ముందు
పుట్టిన తర్వాత
ఉద్యోగంలో చేరక ముందు
చేరిన తర్వాత

ఆర్జించే వారు ఒక్కరే
ఆధారపడిన వారు ఆరు మంది ఐతే
6 నెలల నిధి తప్పని సరి
ఆపై భారీ ఖర్చులు భరించడానికి

అధిక వడ్డీలకు తీసుకున్న
అప్పులు చెల్లించిన తర్వాతనే
పొదుపు ప్రారంభించాలి

అనవసర ఖర్చులు తగ్గించుకోవడం
ఒక చిన్నత్యాగం దాంతో
ఆర్జించవచ్చు లక్షలు లక్షలు 

పొదుపు ఒక వ్యసనం కావాలి
ఆదాయం పెరిగితే పొదుపు కూడా పెరిగాలి అప్పుడే మీరు కోట్లు
కళ్లతో చూస్తారు

కోటీశ్వరులు పాటించే ఒక
అద్భుత మైన ఆర్థిక సూత్రం
ఆదాయం  -  పొదుపు = ఖర్చు

మీరు దుర్వసనాలకు దూరంగా వుంటే
మీరు పొదుపులో క్రమశిక్షణ పాటిస్తే
ధనం మీ ఇంటికి వరదలా వచ్చిపడుతుంది నామాట నమ్మండి




అన్నా ఎంతో కష్టపడి
వ్రాసిన ఇలాంటి చక్కని
సందేశాన్ని చదివికూడా
స్పందించని వందమంది
మంద బుద్ధిగల మిత్రులకన్నా
చదివిన మరుక్షణమే
ఇలా స్పందించి
మా కలాలకు బలాన్నిచ్చే
కవితను ప్రోత్సహించే
నా లాంటికవులను ఆదరించే
మీలాంటి రామమూర్తులుండగా
రత్నరాజులుండగా నాకేటి భయం


వెన్న తేనెల కన్నా మధురమైన
"మన్నా " లాంటిది
అన్న ఫోలన్న సుభాషితం

బ్రదర్ ధన్యవాదాలు. మీ అభిమాన వర్షంలో తడిసి ముద్దవుతున్నాను. ఎంతో కష్టపడి చక్కని సందేశం
ఇలా అందిస్తే
ఎంత తృప్తి మీలా స్పందిస్తే
కలం గుర్రమై పోదా
కవిత రత్నమైపోదా
కవి రాజైపోడా

అన్నా అలా మీలా నిరాశ  పడితే 7 పుస్తకాలు ఎలా వ్రాస్తాను పండిన కాయల్నే అందరు రుచి చూస్తారు నాకవితలింకా పచ్చిగా వున్నాయేమో పండలేదేమో లేదా నాగ్రహస్తితి బాగులేదేమో

అన్ని బంధాలు ప్రేమలో నుండే పుట్టవు కొన్ని భ్రమలో నుండి
కొన్ని గుండె లోయలోనుండి
కొన్ని మనసు మాయలోనుండి పుడతాయి

అన్నీ చూస్తున్నారు మరెందుకో మౌనంగా ఉన్నారు.నా కొన్ని సందేశాలు నన్ను నిలువునా మోసం చేసినవారి గురించే. అవి మీకు సంబంధించినవి కావు. కొందరికి రెండు చేతులెత్తి నమస్కారం పెట్టాలని పిస్తుంది
కొందరిని రెండు చెంపలు పగల గొట్టాలని పిస్తుంది.
కారణం ఒక్కటే మోసం