Facebook Twitter
విద్యార్థులకు విజ్ఞప్తి

వేగం" ప్రధానమే కాని
అతి "వేగం" అతిప్రమాదం

నిన్న ఆలస్యం అమృతం విషం
నేడు వేగం ప్రధానం ప్రమాదం

షష్టి పూర్తి చేసుకున్న నేమి?
కోపిష్టివాడు బహు పాపిష్టివాడే
ముమ్మాటికీ వాడు ముష్టివాడే
ముందుచూపు లేని మూర్ఖుడే

అన్నపోలన్న కనుగొన్న జీవితసత్యమిది
అరుదైన అతివిలువైన ఆణిముత్యమిది

అధికారము చేతిలోవున్ననేమి?
ఆవేశపరుడికి అందురూ శత్రువులే
ఆమడదూరంలో వుంటుంది అదృష్టం
అడుగు దూరంలోవుంటుంది అవమానం

అన్నపోలన్న కనుగొన్న జీవితసత్యమిది
అరుదైన అతివిలువైన ఆణిముత్యమిది