Facebook Twitter
ఒక్కటే మార్గం

ఎవరితో ఏపని చేయించాలన్నా
"ఒక్కటే మార్గం"

ఆపని వల్ల వారికి "నష్టం" కానీ
"కష్టం" కానీ కలగకుండా

చేసేఆపని పట్ల వారికి యిష్టం,
చేయించే వారి పట్ల "నమ్మకం"
కలిగేలా చెయ్యాలి

అప్పుడే వారు ఆ పనిని చేయడం
ఒక "అదృష్టంగా"భావిస్తారు.

ఆ పనిని పూర్తి చేయడానికి
100% మనస్పూర్తిగా సహకరిస్తారు