మూఢాచారాలు మూఢనమ్మకాలు ముళ్ళబాటల్లాంటివి అందుకే వాటిని పాటించేవారు నమ్మి నడిచేవారు ముందుకెళ్లలేరు. వెనుకబడే వుంటారు వెయ్యేళ్ళయినా సరే