ప్రేమంటే ? ఏమిటి?
ప్రేమంటే...ఒక హాబి
కాదు కాదు ప్రేమంటే...ఒక ఊబి
ప్రేమంటే...ఒక మాయ
కాదు కాదు ప్రేమంటే...ఒక లోయ
ప్రేమంటే...ఒక సరద
కాదు కాదు ప్రేమంటే...ఒక వరద
ప్రేమంటే...ఒక నిప్పు
కాదు కాదు ప్రేమంటే...ఒక ముప్పు
ప్రేమంటే...అందరికీ అందని ద్రాక్ష
కాదు కాదు ప్రేమంటే...కొందరికి శిక్ష
ప్రేమ ఫలిస్తే...జరిగేది పెళ్లే
కాదు కాదు ప్రేమ తర్వాత...అంతాలొల్లే
ప్రేమించి పెళ్ళై విడిపోతే...మళ్ళీ మళ్ళీ
ఏడవక తప్పదు తర్వాత...కుళ్ళి కుళ్ళి
All Tragidies will be ended by Death
All Comedies will be ended by Marriage



