ఎంతో సుఖంగా ఎంతో తృప్తిగా...
ఎంతో ఆనందంగా
ఎంతో ఆరోగ్యకరంగా
ఎంతో ఆహ్లాదకరంగా
ఎంతో చల్లగా
ఎంతో హాయిగా
ఎంతో ప్రశాంతంగా
ఎంతో మనోహరంగా
ఎంతో సుందరంగా
ఎంతో నిర్మలంగా
ఎంతో నిశ్శబ్దంగా
ఎంతో నిర్మానుష్యంగా
ఎంతో ఉత్సాహంగా
ఎంతో ఉల్లాసంగా
వుంటుంది
సుప్రభాత వేళ
సూర్యోదయం వేళ
ప్రతి నిత్యం పార్కుల్లో తిరుగువారు
పదిరోజులు ఎక్కువగా బ్రతుకుతారు



