Facebook Twitter
ప్రేమ పుష్పం...?

ముఖంలో
"చిరునవ్వు"
దీపం వెలగాలి..!

గుండెల్లో
"ప్రేమ పుష్పం"
పరిమళించాలి..!

మనసులో ఒక
"మంచి ఆలోచనా
విత్తనం" మొలకెత్తాలి..!

అప్పుడే మనిషి
"మహావృక్షమౌతాడు"..!

"వ్యక్తిత్వం" వికసిస్తుంది..!
"మానవత్వం" ఫలిస్తుంది..!

"పచ్చగా" ఎదుగుతాడు..!
'ఉన్నతంగా" ఆలోచిస్తాడు..!
"అందరికీ ఆదర్శంగా" జీవిస్తాడు..!