నీ కృషి నమ్ముకో
బీడీ వ్యాపారులైనను...
బిర్లాలు టాటా లైనను...
బిజినెస్ చేసేవారెన్నడు
భిక్షగాళ్ళు కాదురా...
...కృషిని నమ్మినవారే కదరా...
...కుబేరులయ్యేదిలలో...
అన్న పోలన్న సుభాషితం..!
విన్న మీకు శుభోదయం.....!
లక్షలు లక్షలు ఆర్జించి...
లాకర్ లో భద్రంగా పెట్టినా...
కోట్లుకోట్లు ఖర్చుచేసి
కొంపలు కట్టినా...నీ ప్రాణమైన...
...నీ చేతిలోని సెల్ ఫోన్ కూడా...
...చివరికి నీ వెంట రాదురా...
అన్న పోలన్న సుభాషితం..!
విన్న మీకు శుభోదయం.....!



