ఇదినిజమని... పచ్చినిజమని..
మా అనుభవం
సముద్రంలా ఘోషిస్తుంది
అతిగా ఆలోచించక
ఆలస్యం చేయక
సందేహాలతో
సతమతమైపోక
సకాలంలో సమిష్టిగా
సరైన నిర్ణయం తీసుకొని
నమ్మకంతో, తెలివితో
దమ్మూ ధైర్యంతో,
దూరదృష్టితో, ప్లాట్లలో
పెట్టుబడి పెట్టినవారే
భవిష్యత్తులో తప్పక
భాగ్యవంతులౌతారని
లాభాలు పొంది
లక్షాధికారులౌతారని
కొంతకాలం ఓపిపట్టిన
కోటీశ్వరులౌతారని
ఇది నిజమని, పచ్చినిజమని
మామాటను వినమని,కాస్త నమ్మమని



