Please take "Decision" quickly
ఘుమఘుమలాడే
దమ్ము బిర్యానీ ప్లేట్లోవుంటే
తింటారా? లేక అలాగే చూస్తూ ఉంటారా ?
తొమ్మిదినెలలు ప్రెగ్నన్సీ తర్వాత
ఒక పాపనో ఒక బాబునో
కంటారా? లేక అలాగే కలలుకంటూ ఉంటారా?
సైట్ సీఇంగ్ ఐపోయిన తర్వాత
ప్లాట్ సెలక్షన్ ఐపోయిన తర్వాత
ప్లాట్ కొంటారా? లేక అలాగే ఆలోచిస్తూ ఉంటారా?
అతిగా ఆలోచిస్తే బుర్ర వేడెక్కిపోతుంది
అతిగా అనుమానిస్తే బుర్ర బూజు పడుతుంది
అతిగా సందేహిస్తే
ఆ సందేహంలో దగ్దమైపోక తప్పదు
అతి"ఎక్కువైతే "గోతిలో" పడకు తప్పదు
కళ్ళముందే "అదృష్టం"చేజారిపోక తప్పదు
So, Please take "Decision" quickly
Top of Form



