Facebook Twitter
Yes or No - "Yes"

పొలానికి
సరిహద్దులు - "గట్లే"
Yes or No - Yes

మనిషికి
ప్రాణవాయువు నందించేది - "చెట్లే"
Yes or No - Yes

దైవదర్శనానికి
ఎవరైనా ఎక్కవలసింది - "గుడిమెట్లే"
Yes or No - Yes

మరి "కోట్లు"
ఆర్జించాలంటే రాజమార్గం - "ప్లాట్లే"
Yes or No - Yes