నీవే ముందు మారాలి…
ముందు నీవు
యాక్టివ్ గా వుండాలి శుభ్రంగా వుండాలి
డీసెంట్ గా వుండాలి డిగ్నిఫైడ్ గా వుండాలి
ముందు నీవు
హుషారుగా వుండాలి చలాకీగా వుండాలి
ఉత్సాహంగా వుండాలి ఉల్లాసంగా వుండాలి
ముందు నీవు
ఉరుకులు పరుగులు పెడుతూ వుండాలి నలుగురిలో నవ్వుతూ తిరుగుతు వుండాలి
ముందు నీకు
నాలెడ్జ్ వుండాలి
కన్విన్సింగ్ కెపాసిటే వుండాలి
అప్పుడే
నీవు కస్టమర్ లను
అట్రాక్ట్ చేయగలవు ఆకర్షించగలవు
లీడ్ ను ఈజీగా క్లోజ్ చేయగలవు



