Facebook Twitter
దాహం వేసిన గుఱ్ఱం

దాహం వేసిన గుఱ్ఱం చేతనే
ఎన్ని నీళ్లైనా త్రాగించగలం
చేతిలో డబ్బు ఉన్నవారి చేత 
డబ్బుతో బాటు ముందుచూపు వున్నవారి చేతనే
మనం ఎంతో కొంత ఇన్వెస్టుమెంట్ చేయించగలం