మీరు అజాతశత్రువులే...
ఓర్పు
నేర్పు
సహనం
సమయస్ఫూర్తి
సర్దుబాటుగుణం
మంచితనం
మానవత్వం
స్వేచ్చ స్వాతంత్ర్యం
సమానత్వం
సౌభ్రాతృత్వం
ప్రేమ కరుణ జాలి దయ
లాంటి మధురభావనలు
మంచి తలంపులు
దైవలక్షణాలున్నచాలు
మీ బద్ధశత్రువులు సైతం
మీకు ప్రాణమిత్రులే
అప్పుడు మీరు
అజాతశత్రువులే