Facebook Twitter
దాహం వేసిన గుర్రం

దాహం వేసిన గుర్రం
నీళ్ళటబ్ దగ్గరకి తీసుకెళ్ళగానే
ఆతృతగా ఆనందంగా
గుటగుట నీళ్లు త్రాగేసినట్లు
చేతిలో డబ్బు వున్న
కొనాలనే కోరిక వున్న
ఫ్యూచర్ ప్లాన్సు వున్న
ముందుచూపున్న కస్టమర్

సైట్ దగ్గరకి తీసుకెళ్ళగానే
లేఔట్ చూపెట్టగానే
ఆలోచించకుండ
ఆలస్యం చేయకుండా
నచ్చిన ప్లాట్ ను సంతోషంగా
సొంతం చేసుకుంటాడు

అంటే
ఫ్లాట్ కొనడం ఇష్టంలేని కస్టమర్
దాహం వేయని గుర్రంతో సమానం
కాని ఏదైనా
గుర్రమెక్కి స్వారీ చెయ్యాలంటే
శిక్షణ అవసరం
ఇష్టపడి ఫ్లాట్ కొనే కస్టమర్ దొరకాలంటే
అన్వేషణ అవసరం
మన వెంచర్ మీద మనకు పూర్తిగా
అవగాహన అవసరం
మనం సక్సెస్ కావాలంటే మన సీనియర్ల
సపోర్ట్ చాలా అవసరం