Facebook Twitter
ఇంటికి దీపం ఇన్వెస్ట్మెంటే

రాముడు దూరమైపోయినందుకు
అశోకవనంలో సీత ఆవేదన

నాకు నా భర్తను
దూరం చెయ్యాలన్న ఒక
దురాలోచనను రావణాసురుడు
"వాయిదావేసి వుంటే"
ఈ లంకాదహనం జరిగివుండేది కాదుగదా

భర్త దూరమైపోయినందుకు
ఒక భార్య ఆవేదన, ఆక్రందన

అందరి భారాన్ని మోస్తూ
అకస్మికంగా దూరమైపోయిన నా భర్త
సిల్వర్ స్ప్రింగ్స్ వెంచర్ లో ఇన్వెస్ట్
చెయ్యాలనుకున్న ఒక మంచి ఆలోచనను
"వాయిదా వెయ్యకుండా వుండిఉంటే"
మాకు ఈ కష్టాలు వచ్చేవి కాదుకదా

నిన్న ఇంటికి దీపం ఇల్లాలే
కాని నేడు ఇంటికి దీపం ఇన్వెస్ట్మెంటే

ఆలస్యం అమృతం విషం, అన్నది నిజమే, కాని
వాయిదావేస్తే ఇన్వెస్ట్మెంట్ విషమే,విషాదమే
ఆలస్యం చేయకున్న అది అమృతమే అద్భుతమే