రేపు "కూడు" పెట్టాలంటే నేడు "కూడ బెట్టాలి"
బ్రతికి ఉన్నంతకాలం పనీ పనంటూ
ఒక ఇంటి యజమానిగా మీరు ఏదో ఒక పని చేసి
కుటుంబ సభ్యుల కడుపులు నింపుతారు
కానీ కన్ను మూసిన తరువాత కూడా
మీరు మీ కుటుంబ సభ్యులకు "కూడు"
పెట్టాలంటే ఇప్పుడు మీరు "కూడ బెట్టాలి"
కొద్ది కొద్దిగా పొదుపు చేసి గట్టి నమ్మకంతో, కొంచెం
ధైర్యంతో, కాస్త తెలివిగా మంచి వెంచర్స్ వెతికి
ఎక్కడైనా ప్లాట్లలో కొంత పెట్టుబడి పెట్టాలి
ఒక్కోసారి మనం పెట్టిన పెట్టుబడి మీద "లాభాలు"
కలలో కూడా ఊహించని రీతిలో కళ్ళు తిరిగేలా ఉంటాయి
అంటే అదృష్టం "గట్టిగా తంతే"
మనం గారెల బుట్టలో పడడం ఖాయమన్నమాట



