Facebook Twitter
నిప్పులాంటి నిర్ణయం ?

ఒక మంచి ప్లాట్ 
కొనాలని కలగంటే,
ఆశపడితే సరిపోదు
చేతిలో డబ్బుండాలి

చేతిలో డబ్బుంటే సరిపోదు
మనసులో బలమైన కోరిక ఉండాలి

మనసులో బలమైన కోరిక వుంటే సరిపోదు
కంపెనీ మీద వెంచర్ మీద గట్టి నమ్మకం ఉండాలి

గట్టి నమ్మకం ఉంటే సరిపోదు
ఓపికతో ఒక్కసారైనా సైట్ విజిట్ చెయ్యాలి

సైట్ విజిట్ చెస్తే సరిపోదు
పెట్టుబడి పెట్టే దమ్ము ధైర్యముండాలి

పెట్టుబడి పెట్టే దమ్ము ధైర్యమొక్కటే సరిపోదు
"ఖచ్చితంగా కొనాలి" అనే ఒక
నిప్పులాంటి నిర్ణయానికి త్వరగా రావాలి

అప్పుడే మీకు నచ్చిన ఒక మంచి ప్లాట్ 
మీరు కొనగలరు కొని కోటీశ్వర్లు కాగలరు