శిల శిల్పంగా మారాలంటే?
కొట్టు కొట్టు ఫోన్ కొట్టు
మూడ్ మారకముందే
ప్లస్ మైనస్ కాకముందే
కొట్టు కొట్టు ఫోన్ కొట్టు
కొట్టు కొట్టు సాగగొట్టు
వేడి వేడిగా ఉన్నప్పుడే
అది చల్లారిపోక ముందే
కొట్టు కొట్టు సాగగొట్టు
కొట్టు కొట్టు దెబ్బ మీద దెబ్బకొట్టు
శిల శిల్పంగా మారాలంటే
గుడిలో పూజలందుకోవాలంటే
కొట్టు కొట్టు దెబ్బ మీద దెబ్బకొట్టు
చిటపటమని చినుకులు
పడినప్పుడే వరదలు వచ్చేది
అడుగులో అడుగు వేసినప్పుడే
అనుకున్న గమ్యం చేరేది
Hit when iron is hot
Catch fish when there is a net



