"లక్ష" లక్ష్యం నెరవేరేదెలా?
ఒక కవిత వ్రాసే కన్న
ఒక ఫోన్ చెయ్యడం మిన్న
ఒక ఫోన్ చేసే కన్న
ఒక కస్టమర్ ను కలువడం మిన్న
ఒక కస్టమర్ ను కలవడం కన్న
కలిసిన ఒక్కరినైనా ఒప్పించి
సైట్ కు తీసుకురావడం మిన్న
సైట్ ను విజిట్ చేసిన వారే
ప్లాట్ ను సెలెక్ట్ చేసుకోగలరు
కస్టమర్ ప్లాట్ ను సెలెక్ట్
చేసుకుంటేనే ఫలితం నీకు దక్కేది
నీ "లక్ష లక్ష్యం" నెరవేరేది గుర్తుంచుకో
ఐనా ఆగకు ఆగకు
అనుమాన పడకు
అడగడం మాత్రం మానకు
నీ ప్రతి అడుగు ముందుకే
నీ "లక్ష"లక్ష్యం నెరవేరేందుకే
Follow Stop & Start Rule
You Can Reach your Goal



