సాధ్యమే ఐతే......???
నమ్మిన వారికి సర్వం సాధ్యం
ఆలస్యం చేసేవారికి అసాధ్యం
రోజుల తరబడి అతిగా ఆలోచిస్తూ
అన్నిటిని అందరిని అనుమానిస్తూ
చూద్దాంలే తర్వాత చేద్దాంలే అంటూ
ఫ్లాట్ బుక్ చేయకుండా ఆలస్యం చేసే
వారికి అసాధ్యం కాని,
కొంచెం ఆశతో
కొంచెం నమ్మకంతో
కొద్దిపాటి ధైర్యంతో
ముందు చూపుతో
దూరదృష్టితో, తెలివిగా
తెగింపు చేసి ముగింపు పలికే వారికి
సత్వరమే గట్టి నిర్ణయం తీసుకునేవారికి
మాత్రం సాధ్యమే అది ఎలా? ఎలా?
ఇది ఒక బంపర్ ఆఫర్
ఇది ఒక బంగారు అవకాశం
ఇంతకంటే మంచి అవకాశం ఇక రానే రాదు
ఇంతకంటే తక్కువ రేట్లలో ప్లాట్లు లేనే లేవు
అన్న పోలన్న చెప్పేది మంచిమాటే
వింటే బ్రతుకు మన పూలబాటే
విని బుక్ చేసుకుంటే రెండు ఫ్లాట్లు
రేపు కళ్ళ చూడవచ్చు కొన్ని కోట్లు
నా మాట నమ్మి పెట్టుబడి
పెట్టిన వారు నష్టపోరు
ఆలోచించండి కాని
ఆలస్యం చేయకండి ప్లీజ్
అన్న పోలన్న చెప్పేది మంచిమాటే
వింటే బ్రతుకు మన పూలబాటే
విని బుక్ చేసుకుంటే రెండు ఫ్లాట్లు
రేపు కళ్ళ చూడవచ్చు కొన్ని కోట్లు
*అన్న పోలన్న సుమధుర సుభాషితం*
*విన్న చాలు జీవితం - సువర్ణ శోభితం*
అన్న పోలన్న పలుకు ప్రతి ప్రేమ పలుకు
విన్న చాలు జీవితాన అమృతం చిలుకు



