Facebook Twitter
జీవితం

జీవితం

 


గుండెలో నిండిన బాధలు
కళ్ళల్లో దాగున్న కన్నీరు
మెదడులో అణువణువునా ఆలోచనలు
అయినా ముఖంలో చెరగని చిరునవ్వు
ఇదే కదా సాధారణ మనిషి జీవితం. 

- గంగసాని