Facebook Twitter
గుండే తడిమితే గుర్తుకొస్తావు..

గుండే తడిమితే గుర్తుకొస్తావు..

 

కనిపించనంత దూరంగ ఉన్నా,

నీ జ్ఞాపకం మిగిలుందిలే

వెచ్చగా నా గుండేపై

నువు తాకినా గురుతుంది లే

నువు రాసిన లేఖలొ అక్షారాలని,

ముద్దడితే మత్తుందిలే

నీ ఉహల్లొ నన్నుండని...

నీ జ్ఞపకాలలొ బ్రతికుండనీ

నువు నడచిన దారుల్లొ నేను ఒంటరినా,

నువు తాకిన నేలను నే ముద్దాడనా,

గుండే తడిమితే గుర్తుకొస్తావు

ఎంత వద్దనుకున్నా ఎదురు పడతావు

నీ ఉహల్లొ నన్నుండని...

నీ జ్ఞపకాలలొ బ్రతికుండనీ