మాల్యా పాస్ పోర్ట్ రద్దు..


 

వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగనామం పెట్టి విదేశాలకు పరారైన విజయ్ మాల్యాకు షాక్ తగిలింది. ఇప్పటికే ఎన్నోసార్లు ఈడీ తమ ముందు హాజరు కావాలని ఆదేశించినా మాల్యా ఖాతరు చేయకపోవడంతో.. ఈడీ విజయ్ మాల్యా పాస్ పోర్ట్ రద్దు చేయమని కేంద్రానికి లేఖ రాసింది. దీంతో మాల్యా పాస్ పోర్ట్ ను విదేశాంగ శాఖ రద్దు చేసింది. మరి దీనికి మాల్యా ఎలా స్పందిస్తారో చూడాలి.