లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు...


నిన్న రికార్డు స్ఠాయిలో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఈరోజు కూడా  లాభాల‌తో ముగిశాయి. ఈరోజు మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 278 పాయింట్లు లాభపడి 31028 వద్ద ముగిసింది. నిఫ్టీ 85 పాయింట్లు లాభపడి 9595 వద్ద ముగిసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu