మాల్దీవులలో శ్రీదేవి బికినీతో ఎంజాయ్

 

నటి శ్రీదేవి తన భర్త బోనీకపూర్, ఇద్దరు కూతుళ్లు జాహ్నవి, ఖుషిలతో కలిసి మాల్దీవులలో సముద్రవిహారం చేస్తూ బాగా ఎంజాయ్ చేసింది. తన కూతుళ్ళ తరహాలోనే బికినీ వేసుకొని ఫుల్ గా ఎంజాయ్ చేసింది. అంతే కాకుండా తను ఎంతగా ఎంజాయ్ చేసానో చూడండి అనే విధంగా ఫోటోలను తన ట్విటర్‌లో పెట్టి, తన ఫ్యాన్స్‌కి నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలిపింది. క్రిస్మస్ సెలవులను దుబాయ్‌లో జాలీగా గడిపేసారు. తాజాగా మూడురోజుల పాటు మాల్దీవులలోనే గడిపిన శ్రీదేవి కుటుంబం ఆనందంగా ఖుషి చేసుకున్నారట.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu