సండ్ర వీరయ్యను అరెస్ట్ చేసిన ఎసిబి

 

ఊహించినట్లే ఎసిబి అధికారులు సత్తుపల్లి తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను సాయంత్రం వరకు ప్రశ్నించిన తరువాత తమ అదుపులోకి తీసుకొన్నారు. ఈరోజు రాత్రి ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాత రేపు ఉదయం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఆయనకి కస్టడీ కోరవచ్చును. తెదేపా ఖమ్మం జిల్లా యువనేత జిమ్మీకి కూడా ఎసిబి అధికారులు విచారణకు హాజరు కమ్మని నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన హాజరు కాలేదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu