బాబీతో మొదలుపెట్టనున్న మాస్ రాజా

 

"బలుపు" చిత్రం తర్వాత రవితేజ హీరోగా ఓ చిత్రం తెర కెక్కనుంది."బలుపు" చిత్రంతో రచయితగా మంచి పేరు తెచ్చుకున్న బాబీ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 5 నుంచి జరుగనుంది. కమర్షియల్ మాస్,మసాలా ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రంలో రవితేజ సరసన హన్సిక హీరోయిన్ గా నటించనుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu