మహామనిషి రామోజీరావు అంతిమయాత్ర!

శనివారం నాడు కన్నుమూసిన మహామనిషి రామోజీరావు అంతిమయాత్ర రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. ఫిలింసిటీలో వున్న ఆయన నివాసం నుంచి ఫిలింసిటీలోనే నిర్మించిన స్మృతివనం వరకు ఆయన అంతమయాత్ర జరుగుతోంది. పలువురు ప్రముఖులు ఈ అంతిమయాత్రలో పాల్గొని ఆ మహనీయుడికి నివాళులు అర్పిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu