పుదుచ్చేరిలో కొలువుతీరిన ప్రభుత్వం.. సీఎంగా నారాణయ స్వామి ప్రమాణస్వీకారం..

 

ఎట్టకేలకు పుదుచ్చేరిలో ప్రభుత్వం నెలకొంటుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి విజయం సాధించగా ప్రభుత్వ ఏర్పాటు మాత్రం ఆలస్యంమైంది. కాంగ్రెస్ పార్టీ లో ఉన్న అంతర్గత విబేధాలు కారణంగా జాప్యం అయినా.. ఆ తరువాత నారాయణస్వామిని ముఖ్యమంత్రిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈనేపథ్యంలో ఆయన ఈరోజు ప్రమాణం స్వీకారం చేశారు. సీఎం నారాణయ స్వామి సహా ఆరుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu